
జనాల కోసం కారు దిగేసి మరి రోడ్డుపై ట్రాఫిక్ కంట్రోల్ చేసిన హీరో వెంకటేష్ అన్నయ సురేశ్ బాబు దగ్గుబాటి
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు..నడిరోడ్డుపై కారు దిగి..స్వయంగా ట్రాఫిక్ ని కంట్రోలు చేసిన సంఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఓ భాధ్యతగల పౌరడుగా ఆయన వ్యవహరించారని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు రావటమే అందుకు కారణం.ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి […]