What are Index Funds? How to get Maximum profit
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే మనకు మన జీవితకాలం ఆర్థికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించొచ్చు అని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు చాలా రకాల ఫండ్స్ అనేవి వస్తాయి దాన్లో ప్రధానమైనది ఇండెక్స్ ఫండ్స్ అంటే ఎందుకు అంత ప్రధానంగా మారింది. ఎందుకని మనం దీనిలో పొదుపు చేయాలి అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా చాలా కూలంకషంగా తెలుసుకున్నాము. మొదటిగా చెప్పాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక భాగం మ్యూచువల్ […]