Best Way To Invest In Mutual Funds

please share if you like

మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం సుదీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే ఒక ఆదాయ మార్గం అని లేకపోతే ఒక పెట్టుబడి మార్గం అని గాని మనం మాట్లాడుకున్నాం కదా అంటే ఎన్నో రకాలుగా మన కోరికలను మన ఆర్థిక అవసరాలను తీసుకో తీర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి పెట్టుబడి మార్గంగా మనకి పనికొస్తుంది సరే మరి దీనిలో ఏ ఏ రకంగా మనం పెట్టుబడి పెట్టొచ్చు అంటే దీనిలో ప్రధానంగా రెండు రకాలుగా మనం పెట్టుబడి పెట్టొచ్చు అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం

How Much We Have To Invest in Mutual Funds?

మ్యూచువల్ ఫండ్స్ లో మన జీతానికి తగ్గట్టుగా మనం ప్రతి నెల 100 రూపాయల నుంచి కూడా మన పెట్టుబడిని ప్రారంభించొచ్చు అంటే ఉదాహరణకి మనకి 10,000 జీతం ఉందనుకోండి మనకి పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఆస్కారం లేకపోతే నెలకి 500 రూపాయల నుంచి కూడా మీరు ప్రారంభించొచ్చు. అయితే 500 నుంచి దాదాపుగా 500000 50 లక్షలు కూడా కొంతమంది ఐదు కోట్లు కూడా వాళ్ళ పెట్టుబడిన తీసుకువెళ్తారు ఎలాగైతే మీ సంపాదన ఉంటుందో అలాగా మీ యొక్క పెట్టుబడి అనేది మీరు మార్చుకోవచ్చు అన్నమాట అంటే 100 రూపాయలు లేదా 500 రూపాయలు లేదా 200 రూపాయలు ఇలాగ చాలా చిన్న చిన్న మొత్తాల్లోనే మనం పెట్టుబడి అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు

WHAT IS SIP IN MUTUAL FUNDS? SYSTAMETIC INVESTMENT PLANNING

పైన మనం తెలుసుకున్నట్టుగా తక్కువ మొత్తంలో ప్రతి నెల మనం కట్టే పెట్టుబడి డబ్బుల్ని సిప్ అంటారు సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనమాట అంటే ప్రతి నెల మనకొస్తున్న ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని తీసి పెట్టుబడి పెట్టడాన్ని సిప్ అంటారు సాధారణంగా దిగువ మంచి తరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే మంచి ధనవంతులు కూడా ఈ యొక్క ఆదాయ మార్గాన్ని పెట్టుబడి మార్గాన్ని ఎక్కువగా అవలంబిస్తూ ఉంటారు అన్నమాట అంటే మీ దగ్గర ₹100 ఉన్నా కూడా మీరు చక్కగా ఆ పెట్టుబడిలో పెట్టుకోవచ్చు.

please share if you like