HOW TO INVEST IN MUTUAL FUNDS LUMPSUM?

please share if you like

మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడి పెట్టే మార్గం మనకు మన జీవితాంతం కూడా చాలా చక్కని ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది ఎంతోమంది మ్యూచువల్ ఫండ్స్ ను ప్రారంభించి వాళ్ళ ఒక ఆర్థిక పరిస్థితిని చాలా మెరుగుపరుచుకున్నారు అన్ని అవసరాలకు మ్యూచువల్ ఫండ్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది

ఫ్రెండ్స్ మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ గురించి తెలుసుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లో కేవలం సిట్ మాత్రమే కాదండి ఇంకొక అతిపెద్ద పెట్టుబడి మార్గం ఉంది అది చాలామందికి ఉపయోగపడే మార్గం అని చెప్పొచ్చు అది ఎలాగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా చెప్పాలంటే ఫర్ ఎగ్జామ్పుల్ అంటే ఉదాహరణకి మనం మనకి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకున్నాం అంటే ఆ పది లక్షల రూపాయలను మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా పెట్టుబడి పెట్టాలి అంటే దాన్ని మనం ఏక మొత్తంగా పెట్టే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది అంటే దాన్ని లంసం అని అంటారు మ్యూచువల్ ఫండ్స్ లో ఇందాక మనం చదువుకున్నట్టుగా సిప్ అనేది ఉంటుంది అంటే ప్రతి నెల చిన్న మొత్తంలో ఎంతో కొంత కట్టుకుంటూ మనం మన ఆదాయ మార్గంతో పాటుగా పెట్టుబడిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మన దగ్గర ఏవో ఎక్స్ట్రాగా అంటే మనీ అనేది వస్తుంటాయి అంటే డబ్బులు అనేవి ఎక్స్ట్రాగా వస్తుంటాయి ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా మనకి ఒక లక్ష రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు బహుమతిగా ఇచ్చారు. లేకపోతే బోనస్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఏవేవో పెళ్లి చేసుకుంటే వేరే రకాల గిఫ్ట్స్ వచ్చాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా అయితే ఆ మొత్తాన్ని కూడా మనం ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల కూడా అంటే ఒకసారి ఉదాహరణకి ఒక వ్యక్తి లక్ష రూపాయలని మ్యూచువల్ ఫండ్స్ లంసంలో కనుక పెట్టుబడి చేసిన తర్వాత దానికి దాదాపుగా 12 నుంచి 15% 20% 30% వరకు కూడా వడ్డీ వేసి మనకి తిరిగి లాభాలకు ఇస్తారన్నమాట అలా కూడా జరుగుతుంది

please share if you like