భారత క్రికెట్ అభిమానులకి మరియు భారత క్రికెట్ జట్టుకి పెద్ద శుభవార్త

January 3, 2023 admin 0

జస్ప్రిత్ బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ఆ తర్వాత పొట్టి t20 వరల్డ్ కప్ కి కూడా తను ఆడలేకపోయాడు అలాగే చాలా ముఖ్యమైన సిరీస్ లు ఆడలేకపోయాడు దాంతో భారత జట్టుకి బుమ్ర లేని లోటు తెలిసింది అయితే భారత జట్టు ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ipl ఫ్యాన్స్‌కి పెద్ద శుభవార్త. కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా మళ్ళి తిరిగి జట్టులోకి రావడం ఇవ్వడం ఖరారు అపోయింది. , జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం రెండు […]

నరేశ్ తన మూడవ భార్యకు ఎంత రెమ్యూనిరేషన్ ఇస్తున్నాడో తెలుసా..?

January 3, 2023 admin 0

మరోసారి సీనియర్ యాక్టర్ నరేష్ పెళ్ళి.. జూబ్లీ హీల్స్ లో మంచి టాపిక్ గా చక్కెర్లు కొట్టేస్తుంది.చేసుకొను అని చెప్పి పవిత్ర తో పెళ్ళికి రెడీ అయ్యాడు నరేష్. మరి మూడో భార్యకు ఎంత పారితోషికం చెల్లించాడో తెలుసా..?ఇప్పటికే ముచ్చటగా ఏకంగా 3 పెళ్ళిళ్లు చేసుకున్నాడు సీనియర్ యాక్టర్ నరేష్. నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. కొన్నాళ్లుగా సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ వస్తున్న నరేష్.. చివరకు ఆమెను పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. సడెన్ గా నరేష్ చేసిన పనికి అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. […]

దీనికి నా కష్టం ఎంతో ఉంది..దయచేసి అర్థం చేసుకోండి.. సొహైల్ ఆవేదన

January 3, 2023 admin 0

బిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ డబ్బులు తీసుకుని…సెకండ్ రన్నర్ గా నిలిచాడు. ఫినాలేలో టాప్ 3 కంటెస్టెంట్స్ గా సోహెల్, అఖిల్, అభిజీత్ నిలిచారు. టైటిల్ గెలిచేది ఒకరే కాబట్టి… రూ. 10 లక్షలు తీసుకొని ఒకరు రేసు నుండి తప్పుకోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ తీసుకున్న సోహెల్ రూ. 20 లక్షల సూట్ కేసుతో హౌస్ నుండి బయటకు వచ్చాడు. సీజన్ 4 ఫినాలే గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సోహెల్ కి మరో రూ. 10 లక్షలు ఆఫర్ చేశాడు. మొత్తంగా రూ. […]

కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ తో ప్రేమ లో పడ్డా శ్రీముఖి..త్వరలోనే పెళ్లి ఏర్పాట్లకు కుటుంబం సిద్దం..?

January 3, 2023 admin 0

శ్రీముఖి కెరీర్ ఇప్పుడు ఓ వేరే రేంజ్ లో ఉంది..చెరీ నిండా భారీ ఆఫర్లతో ఒకపక్క యాంకర్ గా ఒకపక్కా వీడియొ లతో దుమ్మురేపుతున్న శ్రీముఖి…కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందా..?అనే వార్త మణికొండలో చెక్కేర్లు కొడుతుంది.అయితే స్టార్ యాంకర్ గా శ్రీముఖి కుమ్మెస్తుంది. అనసూయ, సుమలను కూడా వెనక్కి నెట్టి వరుస ఆఫర్స్ పట్టేస్తుంది. టెలివిజన్, ఓటీటీ అనే తేడా లేకుండా ఈవెంట్స్ తో కుమ్మేస్తుంది. ప్రస్తుతం తెలుగు యాంకర్స్ లో ఆమెదే నంబర్ వన్ పొజిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని షోలు ఆమె చేతిలో ఉన్నాయి.ప్రస్తుతం ఊపిరి […]

మళ్ళి BCCI లోకి సౌరవ్ గంగూలి కానీ ట్విస్ట్ ఇదే

January 3, 2023 admin 0

బీసీసీఐ అధ్యక్షుడుగా ఏకంగా 6 ఏళ్ల పాటు చక్రం తిప్పిన గంగూలీ, మధ్యలో కొన్ని రాజకీయాల కారణంగా bcci పదవికి దూరం అయ్యాడు ఆ తర్వాత icc కి సంభందించిన పదవి కోసం ప్రయత్నించగా అది కూడా ఫలించలేదు అయితే మల్లి ఇప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్న సౌరవ్ గంగూలి అది ఏమిటంటే మళ్ళి ఐపీఎల్‌లో కి తిరిగి రాబోతున్నాడు . ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు గంగూలీ. BCCI హెడ్ గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ipl జట్టుకి ప్రధాన కోచ్‌గా, […]