How to earn Rs 1 crore by investing 3000 per month

please share if you like

సాదరణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో డబ్బు సంపాదన అనేది చాలా కీలకమైన ఒక ఘట్టం. అయితే ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసే వ్యాపారం చేసావు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ గా ఉండడంవల్ల వాళ్ళు వాళ్ళ జీవితానికి సరిపడా డబ్బులు సంపాదించుకుంటుంటారు

అయితే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది మరొక ఎత్తు అని చెప్పొచ్చు అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి నెలకు ₹30,000 సంపాదిస్తున్నారనుకోండి… అతని జీతం అనేది రోజురోజుకి పెరగదు ఎప్పుడో ఒక ఏడాదికో రెండేళ్లకు అలా పెరుగుతూ ఉంటుంది కానీ అతని ఖర్చులు మాత్రం సంవత్సరానికి మూడు సార్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఇక దీనికి ఆర్థిక సంబంధించిన నిపుణులు

ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జీవితాన్ని కొంతవరకు పొదుపు చేసి మిగిలిన జీతాన్ని మాత్రమే వాడుకోవాలంటారు ఇక్కడ అందరూ చేసే పెద్ద తప్పు ఏంటి అంటే పొదుపు అనేది పెట్టుబడి అని అనుకోవటమే అదే అందరూ చేసే చాలా పెద్ద తప్పు. మరి ఆ తప్పు ఏంటి ఎవరో ఆ తప్పు చేయకూడదనే విషయాన్ని మనం కింద పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం

Savings is not investment

పొదుపు చేయడం అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే మన దగ్గర మనం ఎంతైతే పొదుపు చేస్తామో ఆ పొదుపు చేసిన డబ్బులు మాత్రమే ఉంటాయి. కానీ పెట్టుబడి పెట్టడం లేదా మదుపు చేయడం అంటే మాత్రం మనం పెట్టిన రూపాయికి 100 రెట్లు రాబడి రావడం అయితే ఒక్కొక్కసారి రెట్టింపు అవుతుంది ఒక్కొక్కసారి మూడు రెట్లు అవుతుంది. ఇంకొకసారి వంద రెట్లు అవుతుంది అంటే పెట్టుబడికి అలాగే మదుపు చేయడానికి ఒక రాబడి ఒక ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట కానీ పొదుపు చేసాము అంటే చాలా తక్కువగా ఇన్కమ్ అనేది మనకి వస్తుంటుంది మరి పొదుపుకి పెట్టుబడికి అర్థం తేడా తెలిసింది కదా మరి ఇప్పుడు పొదుపు ఎలా చేయాలి? అలాగే పెట్టుబడి ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం

How Much We Have Save?

మరి మనం ప్రతి నెల ఎలా పొదుపు చేయాలి అంటే మనకు వచ్చే జీతం లేదా మనం సంపాదించే దానిలో 20% మనం పొదుపు చేయాలి అంటే ఉదాహరణకి మన జీతం బతివేలు అనుకోండి 2000 వరకు మనం పొదుపు చేయాలి. మరి పెట్టుబడి ఎలా చేయాలి అంటే మనం సంపాదించిన దానిలో మొదటిగా పొదుపు చేసిన డబ్బుల్లో దాదాపుగా మనం ఒక 80% పెట్టుబడిలో పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి మీకు 10000 జీతం వస్తుంది కానీ ప్రతి నెల 2000 2000 దాచుకుంటూ వెళ్లారు అలాగా ఒక 12 నెలలు దాచుకున్నారు 24000 వచ్చాయి కదా ఇప్పుడు ఆ 24 వేలతో మీరు చక్కగా ఒక మూడు నుంచి ఐదు గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు బంగారం అనేది కూడా ఒక రకమైన పెట్టుబడే కదా బంగారం కొనటం లేదా స్థలం మీద పొలం కొనడం ఒక చోట భూమి కొనడం ఇంకా చెప్పాలి అంటే షేర్లు కొనటం ఇంకా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అంటే పెట్టుబడి అనేది మనకు అర్థమవుతుంది కదా సో ఇట్లాగా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు

please share if you like