
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 4 ఆయుర్వేద చిట్కాలు
యువత ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తిట్టిన తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఫోన్ స్క్రీన్కు అంకితం అయిపోతారు. దాని ద్వారా కళ్ళపై ఒత్తిడి పెరిగి, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ లేదా, ఫోన్ లాప్టాప్ స్క్రీన్ లపై ఎక్కువ సేపు గడపడం ద్వారా, యువత చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడడం, చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవడం వంటివి చూస్తున్నాం. స్క్రీన్ పై ఎక్కువసేపు గడిపిన సరైన నిద్ర లేకపోయినా, […]