మనం పెట్టుబడి పెట్టాలన్న మన డబ్బులుకి మంచి ఆదాయం రావాలన్నా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టాలనుకున్న ఇప్పటివరకు మనం అదే చదువుకున్నాం కదా కానీ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు పెట్టాలి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది మ్యూచువల్ వన్స్ వల్ల ద్వారా మనకు ఎలాగా ఆదాయం అనేది లభిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ ను మెయింటైన్ చేయడం కోసం అంటే వాటి ఒక్క లాభాలను నష్టాలను కొనుగోలను అమ్మకాలను పూర్తిస్థాయిలో చూసే వాళ్ళని ఫన్ మేనేజర్ అంటారు
Understanding Mutual Funds With Best Example
ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఉందనుకోండి ఆ వ్యక్తి ఒక ఫండ్ మేనేజర్ అనే వ్యక్తిని నియమిస్తారు ఆ ఫండ్ మేనేజర్ ప్రస్తుత షేర్ మార్కెట్లో కానీ లేకపోతే వివిధ రకాల కంపెనీల ప్రపంచంలో ఏది ఎక్కువగా లాభాలను ఇస్తోంది ఏ కంపెనీ వాళ్ళ ఒక్క షేర్ హోల్డర్స్ కు మంచి రాబడి ఇస్తోంది అనే విషయాన్ని కనిపెట్టి వాటి పెరుగుతుందని ఈ విషయాన్ని అంచనా వేసి మనం కట్టిన మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ని తీసుకువెళ్లి ఒక్కొక్క కంపెనీలో పెడుతుంటారు ఉదాహరణకి మనం పది రూపాయలు పెట్టి ఒక షేర్ కొన్నామనుకోండి అది మన అకౌంట్ లో ఉంటుంది కదా అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ప్రతి నెల కట్టినట్టయితే మన పేరు మీద కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి అలౌట్ అవుతాయి అంటే మనకి వర్తిస్తారన్నమాట అయితే ఇక అలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల ఒకానొక దశలో అది చక్రవడ్డీ వేసుకుని మనకి మంచి ఆదాయాన్ని ఇస్తుంది అయితే సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది తొమ్మిది శాతం నుంచి దాదాపుగా 33- 44% వరకు ప్రతి నెల లేదా ఏడాది లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఈ రకంగా మనకి లాభం వస్తుంది.