What are Index Funds? How to get Maximum profit

please share if you like

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే మనకు మన జీవితకాలం ఆర్థికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించొచ్చు అని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు చాలా రకాల ఫండ్స్ అనేవి వస్తాయి దాన్లో ప్రధానమైనది ఇండెక్స్ ఫండ్స్ అంటే ఎందుకు అంత ప్రధానంగా మారింది. ఎందుకని మనం దీనిలో పొదుపు చేయాలి అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా చాలా కూలంకషంగా తెలుసుకున్నాము. మొదటిగా చెప్పాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక భాగం మ్యూచువల్ ఫండ్స్ అనేవి సాధారణంగా మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఏ కంపెనీలో అయినా సరే పెట్టుబడి చేసుకునే అవకాశం ఉంటుంది

How Index Funds Are Different From Mutual FUnds

కానీ ఇండెక్స్ ఫండ్స్ అంటే మనకి భారతదేశం మొత్తంలో టాప్ కంపెనీస్ అంటే ప్రధమంగా ఉండే ఒక 500 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే అంటే పెట్టుబడి పెట్టడం అంటేనే ఇండెక్స్ ఫండ్స్ అయితే ఇండెక్స్ వన్స్ లో మనం గనక పెట్టుబడి పెట్టినట్లయితే మనకి ఖచ్చితమైన రాబడి ఉంటుంది చాలా ప్రశాంతంగా మనం మన ఆర్థిక స్థితిగతుల్ని చక్కగా అంచనా వేసుకొని ప్రణాళిక చేసుకోవచ్చు. ఎందుకని ఇండెక్స్ వన్స్ లో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నట్లైతే సాధారణంగా ఏ దేశమైనా సరే కొన్ని కంపెనీల ఆధారంగా ఆ దాని యొక్క అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఉదాహరణకి ఐటి కారణంగా లేకపోతే స్టీల్ వ్యాపారం ఇలా రకరకాల కంపెనీలకు సంబంధించిన షేర్ మార్కెట్లో ఉంటాయి కదా దాన్లో పెట్టుబడి పెట్టడమే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట అంటే భారతదేశపు అభివృద్ధి పెరుగుతుంది అని తెలిసింది తెలిసినప్పుడు ఈ ఇండెక్స్ ఫండ్స్ యొక్క విలువ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన పెట్టుబడుదారుడికి మంచి లాభాలు వస్తాయి సాధారణంగా షేర్ మార్కెట్లో మనం అవగాహన లేని పెట్టుబడి పెట్టలేం ఎందుకంటే డబ్బుతో వ్యవహారం కాబట్టి కానీ ఇండెక్స్ ఫండ్స్ లో మాత్రం మనం చాలా చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎందుకని అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్స్ అనే వాటిని టాప్ కంపెనీస్ అంటే మొట్టమొదటి కంపెనీస్ ఉంటాయి కదా అంటే మంచి రాబడి ఇస్తున్న మొదటి 500 కంపెనీలకు సంబంధించి కంపెనీలోనే పెట్టుబడి పెడతా దాంతో మంచి లాభాలు అనేవి నికరంగా వస్తుంటాయి అంటే ఆగకుండా ఒక కచ్చితంగా మంచి లాభం అనేది దానికి ఏర్పడుతుంది మరొక ముఖ్యమైన విషయం

please share if you like