No Image

One Important Thing Everyone Should Know in Paying Loan

July 6, 2023 admin 0

ఫ్రెండ్స్ సాధారణంగా మనం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ ఉంటాం పర్సనల్ లోన్ హోమ్ లోన్ లేదంటే ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్ లోన్ ఇలా రకరకాలుగా అయితే మనం లోన్ తీసుకున్న తర్వాత దాన్ని నెల మనం లోన్ కడుతుంటాం అంటే దానికి బట్టి అసలు రెండిటిని కలిపి ఈఎంఐ అనే పద్ధతి ద్వారా మనం బ్యాంకు రుణాలను చెల్లిస్తూ ఉంటాం . ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఒకటి ఉంది లోన్ తీసుకునే ముందు లోన్ కడుతున్నప్పుడు లోన్ కట్టేసిన తర్వాత ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా మూడు భాగాలు ఉంటాయి. […]

No Image

What Happens When we didn’t Maintain Minimumb Balance in Bank?

July 6, 2023 admin 0

ఫ్రెండ్స్ మనలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పొచ్చు లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్ అని కూడా ఉంటుంది బ్యాంకులో మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు వేరేవాళ్లు డబ్బులు పంపించొచ్చు ఇట్లాగా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి కొన్ని ఒక్కసారి మనకి బ్యాంకులో తగినంత డబ్బు అనేది ఉంటదన్నమాట అంటే ఉదాహరణకి ప్రతి బ్యాంకులో కూడా 1000 రూపాయలు లేదా 500 రూపాయలు కనీసం బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోమని చెప్పారు అయితే […]

No Image

How To Earn Money From Debit Card ?

July 5, 2023 admin 0

సాధారణంగా ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు లావాదేవీలు ఉపయోగించుకోవడం కోసం కచ్చితంగా డెబిట్ కార్డును వాడుతుంటారు ఒక్క 10-15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరు కూడా చెక్ బుక్ పట్టుకుని పాస్బుక్ పట్టుకుని బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలో నుంచి ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు డబ్బులు కావాలి అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న బ్యాంకుకు కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గరికి వెళ్లి మనకి కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చు అంతేకాదు ఏ సమయంలో అయినా సరే ఏ ప్రాంతంలో అయినా సరే మనం మన […]

No Image

What is Term Insurance Policy? How it is useful For Earning member of Family

July 5, 2023 admin 0

ప్రతి కుటుంబంలోనూ మనం ఆర్థిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు తగ్గట్టుగా జీతాలు అలాగే రుణాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనకి మన అదృష్టం కలిసి రాకో లేకపోతే మన విధిరాత వల్ల తెలియదు కానీ ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోవడం ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా డబ్బులు అంటే ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆ కుటుంబాన్ని అండగా నిలబెడుతుంది అయితే అలాంటి సమయాల్లో ప్రతి వాళ్ళకి వస్తాయా అంటే […]

No Image

Pre-payment Of Personal Loan! Points to remember When Paying Personal Loan to bank early closure

July 5, 2023 admin 0

మనలో చాలామంది బ్యాంకు రుణాలను తీసుకుంటూ ఉంటాం కదా అయితే దానిలో పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత రుణం అనేది చాలా అధిక శాతం వడ్డీతో మనకి అందుబాటులోకి వస్తుంది. అయితే చాలామంది ఇంటిలోను తీసుకుంటారు కార్ లోన్ తీసుకుంటారు లేదంటే విద్యకు సంబంధించిన రుణం అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటూ ఉంటారు బిజినెస్ లోన్ కూడా తీసుకుంటూ ఉంటారు కానీ పర్సనల్ లోన్ విషయంలో మాత్రం చాలా మంది ఎక్కువగా వడ్డీ కట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆ పర్సనల్ లోని తీర్చేయాలి అనుకున్నట్టయితే కొన్ని రకాల విషయాలను […]