ఫ్రెండ్స్ సాధారణంగా మనం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ ఉంటాం పర్సనల్ లోన్ హోమ్ లోన్ లేదంటే ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్ లోన్ ఇలా రకరకాలుగా అయితే మనం లోన్ తీసుకున్న తర్వాత దాన్ని నెల మనం లోన్ కడుతుంటాం అంటే దానికి బట్టి అసలు రెండిటిని కలిపి ఈఎంఐ అనే పద్ధతి ద్వారా మనం బ్యాంకు రుణాలను చెల్లిస్తూ ఉంటాం . ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఒకటి ఉంది లోన్ తీసుకునే ముందు లోన్ కడుతున్నప్పుడు లోన్ కట్టేసిన తర్వాత ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా మూడు భాగాలు ఉంటాయి. లోన్ కట్టేసిన తర్వాత మనం చేసే చిన్న పొరపాటు కారణంగా మన ఒక సిబిల్ స్కోర్ చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం
No Due Certificate Or No Objection Certificate
బ్యాంకులో ఉదాహరణకి ఒక వ్యక్తి 10 లక్షలు తీసుకున్నాడు అనుకోండి అతనికి ఆ ఐదేళ్లలో ఆ పది లక్షల రూపాయల రుణం అనేది పూర్తయిపోయింది అనుకున్నాం అయితే సరే నేను పది లక్షలు ఏదైతే బ్యాంకు నుంచి తీసుకున్నాను దాని పూర్తిగా కట్టేశాను. అని గనక ఆ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయితే మాత్రం ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంది అది ఏంటి అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన బ్యాంకు రుణాన్ని పూర్తిగా చెల్లిస్తాడో బ్యాంకు వాళ్లు అతనికి NOC OR NO DUE CERTIFICATE సర్టిఫికెట్ అని రెండు సర్టిఫికెట్స్ ను చెల్లించాలి అంటే రెండు డాక్యుమెంట్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది అయితే వీటిల్లో రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదు ఈ రోజుల్లో బ్యాంకులు ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తున్నారు ఆ ఒక్కటి తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే మీరు రుణాన్ని తీర్చేస్తారు కదా మీరు రుణాన్ని తీర్చినట్టుగా వాళ్ల కంప్యూటర్లలో అది నమోదు కావాలన్నమాట నమోదైన తర్వాత ఒక పేపర్ అనేది ఒక సర్టిఫికెట్ అనేది బయటికి వస్తుంది ఆ సమయంలో మనం ఆ బ్యాంక్ అనే ఆ బ్యాంక్ వ్యక్తి సంతకం చేసి మీకు ఈ రుణానికి ఇక సంబంధం తీరిపోయింది అని ఇక మీరు రుణం కట్టాల్సిన అవసరం లేదని చెప్తూ ఒక లెటర్ ఇస్తాడు అన్నమాట అయితే ఒకవేళ గనుక ఆ లెటర్ తీసుకోకపోయినట్టయితే జరిగే ప్రమాదం కానీ జరిగే పొరపాటుగా అని ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి బ్యాంకులో పనిచేసే వ్యక్తులు ఇక్కడ వాళ్ళ కంప్యూటర్లలో అంటే వాళ్ళ బ్యాంక్ కంప్యూటర్లలో మీరు పూర్తి రుణాన్ని చెల్లించేసినట్టుగా నమోదు చేయరు అప్డేట్ అవ్వదు దాంతో మీరు ఇంకా రుణం కట్టాల్సి ఉంది అన్నట్టుగా మీకు చూపిస్తుంది. దాంతో మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు రావచ్చు అందుకని ఎవరైనా సరే లోన్ ని పూర్తిగా కట్టేసినట్లయితే కచ్చితంగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి