ప్రతి కుటుంబంలోనూ మనం ఆర్థిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు తగ్గట్టుగా జీతాలు అలాగే రుణాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనకి మన అదృష్టం కలిసి రాకో లేకపోతే మన విధిరాత వల్ల తెలియదు కానీ ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోవడం ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా డబ్బులు అంటే ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆ కుటుంబాన్ని అండగా నిలబెడుతుంది అయితే అలాంటి సమయాల్లో ప్రతి వాళ్ళకి వస్తాయా అంటే రావు కానీ మనం ఎప్పుడూ కూడా కీడని ఆలోచించి చెర్రీ ను ఆలోచించి మంచిని ఆలోచించాలి . సాధారణంగా మనందరికీ కూడా హోమ్ లోన్స్ ఇతర ఇతర రుణాలని ఉంటూ ఉంటాయి
How Term Insurance Policy Works? EXample For understanding
ఉదాహరణకి నలుగురు మనుషులు ఉన్న కుటుంబం లో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి అంటే భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు ఈ కుటుంబానికి ఆసరా ఆ భర్త ఉద్యోగమే అనుకున్నయ్ అనుకున్నట్టయితే ఖచ్చితంగా అతను తన ఇంటి లోన్స్ కి అలాగే కుటుంబానికి ఎంతో కొంత సమాధానం చెప్పుకోవాలి బాధ్యత వహించాలి కానీ కుటుంబపు పెద్దకి సడన్గా అనారోగ్యం గానీ లేకపోతే ఏదైనా పెద్ద ప్రమాదం కానీ జరిగితే మాత్రం ఇక ఆ నష్టాన్ని పూడ్చేవాళ్ళు ఎవరు ఉండరు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టుకోవాలి దీన్నే మనం గనక చూసుకున్నట్లయితే భీమా పథకం అంటాం. ఈ బీమా పథకం అనేది పూర్తిగా మన వయసు మీద మనకున్న ఆరోగ్యపు అలవాటు మీద మన జీవితాల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు ఉన్నాయనుకోండి అతను సంవత్సరానికి 12,000 రూపాయలను కనుక ఈ బీమా పథకంలో కట్టినట్టయితే ఒకవేళ అతనికి అనారోగ్యంతో లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కోటి రూపాయలతో ఆ వ్యక్తి కుటుంబం అతనికి ఉన్న అప్పులను ఇతరిత్ర విషయాలను తీర్చేసి మిగిలిన డబ్బుతో కొద్దిగా క్షేమంగా ఉండొచ్చు అందుకనే ప్రతి ఒక్కరు కూడా తమ కోసమే కాకుండా తమ కుటుంబం కోసం కూడా ఈ బీమా పథకాన్ని కచ్చితంగా కట్టుకోవాలి