How Investment in Mutual Funds Work? Reason Behind Investing in Mutual Funds
మనం పెట్టుబడి పెట్టాలన్న మన డబ్బులుకి మంచి ఆదాయం రావాలన్నా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టాలనుకున్న ఇప్పటివరకు మనం అదే చదువుకున్నాం కదా కానీ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు పెట్టాలి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది మ్యూచువల్ వన్స్ వల్ల ద్వారా మనకు ఎలాగా ఆదాయం అనేది లభిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ ను మెయింటైన్ చేయడం కోసం అంటే వాటి ఒక్క లాభాలను నష్టాలను కొనుగోలను అమ్మకాలను పూర్తిస్థాయిలో చూసే వాళ్ళని ఫన్ మేనేజర్ అంటారు Understanding […]