WHAT IS REVERSE MORTGAGE ?

please share if you like

ఫ్రెండ్స్ మనలో చాలామందికి తాకట్టు రుణాల మీద అవగాహన ఉంది కదా అంటే ఎలా ఉంటుంది అంటే మార్ట్ గేజ్ లోన్ అని అంటారు మన దగ్గర ఏదైనా ఒక స్థిరాస్తి ఉంటే ఆ స్థిరాస్తిని బ్యాంక్ వాళ్ళు తనకా పెట్టుకుని అక్కడ వాళ్ళు దాని మీద మనకి దాని విలువకు తగ్గట్టుగా రుణాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక ఈ లోన్స్ ని అంటే ఈ రుణాలను అందరూ కూడా తీసుకుంటుంటారు ఉద్యోగం చేసే వాళ్ళు చేయని వాళ్ళు సంపాదన తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ఎవరైనా చేస్తుంటారు అయితే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రివర్స్ మార్ట్గేజ్

HOW IT IS USEFUL?

అని ఒక రుణ పద్ధతి ఉంది అది ఎవరి కోసం ఎవరు మీ ఉద్దేశించి బ్యాంకు వాళ్లు ఈ యొక్క రుణాన్ని పరిచయం చేశారనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటినుంచి కానీ పెంచి పెద్ద చేసి మన కోసం సర్వస్వం వదులుకొని మొత్తం అన్ని విషయాల్లో త్యాగం చేసి చివరి ఆఖరికి పెద్ద వయసులో అంటే ముసలి వయసులో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు అయితే అలాంటి తల్లిదండ్రులని పిల్లలు ఆదుకుంటే సరిపోతుంది. పిల్లల ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కానీ చాలామంది తల్లిదండ్రులు సరిగ్గా చూడు కోకుండా పిల్లలు చాలా ఎక్కువగా తమ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్న సంగతి మన నిత్యం వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే అలాంటి వారి కోసం బ్యాంకు వాళ్లు ఈ రివర్స్ మోటిగేజ్ అంటే పూర్తిస్థాయి వ్యతిరేక తనకా రుణం అనేది ఒకటి ఉంది అన్నమాట అది ఏంటి అంటే మన దగ్గర ఏదైనా స్థిరాస్తి ఉంటే అది బ్యాంకు వాళ్ళు తనకా పెట్టుకుని నెల నెల ఆ ఒక్క తల్లిదండ్రులకు కావాల్సిన కొంత మొత్తాన్ని ఒక జీతం లాగా వాళ్ళు బ్రతకడానికి కావలసిన అవసరాలాగా పంపిస్తుంటారు. అయితే ఈ ఒక్క ధనం అనేది తల్లిదండ్రులు అంటే భార్య భర్తలు ఇద్దరు చనిపోయేంతవరకు బ్యాంక్ వాళ్ళు ఆ ఒక్క ఆస్తిని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఎప్పుడైతే వారిద్దరూ మృతి చెందుతారో అప్పుడు ఆ ఒక్క ఆస్తిని అస్సలు వడ్డీ అన్ని కట్టిన తర్వాత ఆ ఒక ఆస్తిని బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అప్పటివరకు తీసుకునే ప్రసక్తే లేదు ఇది కేవలం ఇప్పుడు మనకి గనక చూసుకున్నట్లయితే ఎన్నో ఆస్తులు ఉంటాయి కానీ అవి మనం అమ్ముకోలేము అలా అని ప్రతినెలా మనం బతకడానికి జీవితం గడపడానికి కొంతైతే కావాలి కదా అదంతా సమకూర్చడం కోసమే బ్యాంక్ వాళ్ళు ఈ రకంగా ఈ పద్ధతుల్ని పెట్టుకుంటా వచ్చారన్నమాట

please share if you like