ఇంటికి సంబంధించి రుణాన్ని తీసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి తన ఉద్యోగుల్లో స్థిరపడిన తర్వాత చక్కగా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాడు ఇంటికి సంబంధించి ఎన్నో రకాల కలలను కంటూ ఉంటాడు అంతేకాకుండా ఇప్పుడు బ్యాంకులో లేదా ఇతర ఇతర ఆర్థిక వ్యవస్థలు కూడా ఇంటి రుణాలను చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది చేసే ఒక పొరపాటు కారణంగా వాళ్ళకి ఇంటికి సంబంధించిన రుణాల్లో కొన్ని రకాల ఎదురు దెబ్బలు అయితే కరెక్ట్ తగలొచ్చు మరి అవి ఏంటి ఆయనది ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఇంటి రుణానికి కోసం మనం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఒక విషయం ఒకరకంగా చెప్పాలి అంటే మనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే రుణాల్ని ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీని కొలమానంగానే మనకి రుణాలను ఇస్తూ ఉంటారు అయితే దీన్ని మనం ఎప్పటికప్పుడు కూడా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఎలా పెరుగుతుంది అంటే ఇక్కడ మనం ఇంటికి సంబంధించిన రుణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగా పెరుగుతుంది ఎలాగ తగ్గుతుంది అనేది మనం తెలుసుకుందాం
Home Loan Hard Enquiry Details
. ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సివిల్ స్కోర్ అనేది ఎప్పుడూ కూడా తగ్గకూడదు పెరగాలి . ఎప్పుడైనా మనం ఇంటికి సంబంధించిన రుణాన్ని తీసుకోవాలనుకుంటే వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్తాం. బ్యాంకుల్లో ఒకటి లేదా రెండు లేదా మూడు బ్యాంకులు కి వెళ్లి మనకు ఇంటిలోను వస్తుందా ఎంత వస్తుంది ఎంత రుణం కట్టాలి ఇలాంటి ఎన్నో రకాల అంశాలను మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరగకుండా మనం కాపాడుకోవాలి. అదేంటి అంటే ఇంటి రుణం తీసుకునేటప్పుడు మీరు ఎన్ని బ్యాంకులకు వెళ్లినా కూడా అది కేవలం 14 రోజులలో రూపే దాన్ని పూర్తి చేయాలి అంటే ఒక 14 రోజుల తర్వాత మళ్లీ మీరు ఇంకొక బ్యాండ్ దగ్గరికి వెళ్తే తెలియకుండానే మీ సిబిల్ స్కోర్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట ఇది ఆర్బిఐ వాళ్ళు పెట్టిన ఒక రూల్ అని చెప్పొచ్చు ఒక్కొక్క ఎంక్వైరీ కి అంటే ఒక్కొక్క బ్యాంకు దగ్గరికి వెళ్లి మనకి ఇంటి లోన్ కావాలి అని అడిగిన ప్రతిసారి కొన్ని సిబిల్ స్కోర్ కి సంబంధించిన పాయింట్లు కింద పడిపోతూ వస్తున్నాయి అందుకని 14 రోజుల్లో మనం ఎన్ని బ్యాంకులకు తిరిగినా అది ఒక బ్యాంకు కిందకనే పరిగణలోకి తీసుకుని ఇక సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోకుండా కొంచెం మాత్రమే తగ్గుతుంది అది పర్వాలేదని అని మనం అనుకోవచ్చు లేదు ఒక బ్యాంకు అడిగిన తర్వాత మళ్లీ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఇంకొక బ్యాంకులో అడిగితే మళ్లీ ఇంకొక నెల ఇంకొక బ్యాంకులో అడుగుతూ వెళ్తే మీ సిబిల్స్ స్కోర్ ని షేర్ చేతులారా మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు తద్వారా మీకు లోన్ రావడం చాలా కష్టతరంగా మారిపోతుంది ఇది మనకి చిన్న తప్పుగా కూడా కనిపించదు కానీ సివిల్ స్కోర్ విషయంలో ఇది చాలా పెద్ద పొరపాటు ఒక రకంగా నేరం అని కూడా చెప్పొచ్చు