ఈరోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడడం అనేది అందరూ చేస్తున్న పని క్రెడిట్ కార్డ్ వాడటం వలన మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి కానీ నానానికి మరొకవైపు ఉన్నట్టుగా క్రెడిట్ కార్డు అనేది సరిగ్గా వాడిని పరిస్థితిలో మనల్ని అది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. మోసాలు అనేవి మనం ఎంతగా అయితే జాగ్రత్త పడుతూ అప్రమత్తంగా ఉంటూ వస్తున్నామో మోసం చేసే వాళ్ళు మనకన్నా రెట్టింపు వేగంతో మన జాగ్రత్తను ముందుగానే పసిగట్టి అంతకన్నా ముందుగా వేగంగా చాలా తెలివిగా మనల్ని మోసం చేసేస్తున్నారు సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే క్రెడిట్ కార్డు ద్వారా ప్రస్తుతం జరిగే ఒక భారీ మోసాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం . సాధారణంగా క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల మనకి రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. రివార్డ్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి మనం ఎక్కడైనా సరే ఒక చోట షాపింగ్ చేసాము అనుకోండి మనం డబ్బులు ఖర్చు పెట్టి క్రెడిట్ కార్డ్ వాడుకుని షాపింగ్ చేయటం వల్ల ఏదైనా వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల ఆ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి కొన్ని రకాలుగా పాయింట్స్ అని మనకి అందుబాటులోకి తీసుకొస్తారు ఆ పాయింట్స్ ని మనం వాడుకుని ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన లేకపోతే ఏదైనా మనం ప్రదేశానికి అంటే వేరే వేరే విదేశా ప్రయాణాలు కానీ లేకపోతే మామూలుగా మన దేశంలో ఉన్న వేరే ఇతర చోటికి ప్రయాణం చేసేటప్పుడు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి వస్తుంటాయి అయితే ఈ మధ్యకాలంలో మోసాల నీవు ఎలా ఉంటున్నాయి ఏంటి కొంతమంది మన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు కి రివార్డ్ పాయింట్స్ పూర్తయిపోతున్నాయని మీరు గనుక వాడకపోతే మీకు క్రెడిట్ కార్డు పూర్తిగా బ్లాక్ అయిపోతుంది అని ఎక్కువగా భయపెడుతున్నారు ఇక క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్లంటే వాడే వాళ్ళని చాలా ఎక్కువగా మోసం చేస్తున్నారు దాంతో మనం ఏం చేస్తామంటే అయ్యో మా రివర్ పాయింట్స్ పోతున్నాయా? మా కార్డు పనిచేయకుండా పోతుందా ???ఇప్పుడు మీరేం చేయాలని కంగారు పడతారు వెంటనే మోసం చేసే వాళ్ళు ఏమని ఇస్తారంటే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి క్రెడిట్ కార్డ్ నెంబర్ కి ఉన్న మూడు అంకెల నెంబర్ చెప్పండి అంటూ మన దగ్గర ఉన్న విలువైన సమాచారాన్ని వాళ్ళు తీసేసుకుంటారు అందుకని ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ అడగరు మన క్రెడిట్ కార్డ్ నెంబర్ అసలే అడగరు మన మూడంకెల సీక్రెట్ కోడ్ ని కూడా అడగరు. పిన్కోడు అడగరు దాంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా మీకు ఫోన్ చేసి ఈ వివరాలను అడుగుతుంటే మాత్రం దయచేసి ఫోన్ కట్ చేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కానీ సైబర్ క్రైమ్ కి కానీ కంప్లైంట్ ఇవ్వండి