కరెంట్ బిల్ ని ఆదా చేయడం అంటే మన నెలవారి బడ్జెట్లో కచ్చితంగా ఎంతోకొంత డబ్బుని పెట్టుబడి చేసే అవకాశం పెంచుకున్నట్టే. ఉదాహరణకి ఇప్పుడు ఏసీలు ఎక్కువ వేసుకున్న ఇంట్లో వాడే హాట్ వాటర్ కోసం గీజర్లు వాడాలన్న కూడా ఏదైనా సరే మనకి కచ్చితంగా 2000 నుంచి 2500 వరకు కరెంట్ బిల్లు అనేది వస్తుంటుంది అయితే కరెంట్ బిల్ అనేది ఎలాగా ఆదా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా మూడు ప్రధానమైన సూత్రాలు ఉన్నాయి. దీని పాటించినట్లయితే కచ్చితంగా కరెంటు బిల్లులో మార్పు అనేది వస్తుంది. తద్వారా మనం మన ఆర్థిక ప్రణాళికలను చాలా చక్కగా రూపుదిద్దుకోవచ్చు మరి అది ఏంటి అనేది కింద తెలుసుకుందాం .
How To Save Electricity Bill ? Main Technique To save Power
మొదటిగా మనం స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకోవాలి అంటే ఉదాహరణకి ఒక లేసి ఉందనుకోండి అది త్రీ స్టార్ రేటింగ్ లేదా ఫోర్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇలాగ రేటింగ్స్ ని చూసుకునే మనం వేసుకోవాలి. అయితే చాలామంది ఎక్కువ రేటింగ్స్ ఉన్న ఏసీ ని కొనుగోలు చేయాలి చేస్తే ఖచ్చితంగా మనకి కరెంటు బిల్లు అనేది ఆదా అయిపోతుంది అనుకుంటున్నారు అది పూర్తిగా పొరపాటు ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఐదు స్టార్ల రేటింగ్ ఉన్న ఏసీ ని కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గృహప్రకరణాలని కానీ కొనాలి అనుకుంటే అది చాలా ఎక్కువగా మనకి బడ్జెట్ని ఒకేసారి పెట్టుబడిగా అడుగుతుంది అంటే మోర్ స్టార్ రేటింగ్ లో ఉన్న ఏసీ 40,000 అనుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కచ్చితంగా 65000 వరకు ఉంటుంది అంటే దాదాపుగా పాతికవేల రూపాయలను మీరు ముందుగానే పెట్టుబడి పెడుతుంటారు కదా దానివల్ల ఏమవుతుంది అంటే కచ్చితంగా దీనిలో మనకి లాస్ అనేది అంటే నష్టం అనేది ఎక్కువ ఉంటుంది లాభం కన్నా కూడా అందుకనే 3 స్టార్ రేటింగ్ అనే గృహప కారణాలని అంటే ఏ సిటీ లేకపోతే ఫ్రిడ్జ్ ఇలాంటి గృహపకరణాన్ని మనం కొనుక్కోవచ్చు ఇక ఆ తర్వాత ముఖ్యంగా దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం షాపింగ్ చేయాలి లేదా కొనుక్కోవాలి