How To Avoid High Interest On Bank Loans

please share if you like

ఫ్రెండ్స్ మన తెలుగులో అప్పు లేనివాడు దేవుడితో సమానమని అంటారు కదా అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో అంటే నూటికి 95% మందికి అప్పులు ఉండాల్సిందే అప్పు లేని వాడు దేవుడితో సమానం అని అందుకని అంటారు అంటే అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు అని అర్థం తీసుకుంటే చాలా మంచిగా మనల్ని ఉంచుతుంది. లేదు మనకి తలకి మించిన భారంగా తీసుకున్న లేదా అప్పు సమయానికి మనం కట్టలేక పోయినా కూడా అది మనకు చాలా కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటుంది ఉదాహరణకు క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఈ అప్పులు కట్టలేక అధిక వడ్డీ భారం మోయలేక నానా తంతాలు పడుతుంటారు నిజానికి మనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే రుణాలలో బ్యాంక్స్ ఇచ్చే రుణాలలో చాలా మటుకు సాధారణమైన వాటి రేట్లు ఉంటాయి కానీ కొన్ని కొన్ని రుణాలు చాలా ఎక్కువగా వడ్డీ భారాన్ని వేసేస్తుంటాయి దాన్లో మొట్టమొదటిది పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ లో దాదాపుగా 12 నుంచి 15 18% వరకు కూడా వడ్డీ రేట్లు అనేవి ఉంటాయి అంటే దాదాపుగా సంవత్సరానికి మనం 40 నుంచి 45% వరకు వడ్డీకే ఎక్కువగా చెల్లిస్తున్నట్టు మనకి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అయితే ఎప్పుడైనా సరే మనం కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కచ్చితంగా మనం ఆ అప్పులని తీర్చడం కోసం బ్యాంకులో పర్సనల్ లోన్ కు వెళ్తుంటాం. లేదంటే క్రెడిట్ కార్డ్ మీద కూడా లోన్స్ తీసుకుంటూ ఉంటాం కానీ ఆటో క్రెడిట్ కార్డు అయినా ఇటు పర్సనల్ లోనైనా సరే చాలా ఎక్కువగా వడ్డీ భారం అనేది ఒక వ్యక్తి పడుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం.

Avoid Personal Loans

మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఏదైనా ఒక చిన్న ఇల్లు ఉన్నా లేదంటే ఒక స్థలము పొలము ఏదో ఒకటి ఉంటే దానిమీద మనం తాకట్టు వడ్డీ తాకట్టు రుణాలు తీసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఒక ఇంటిలో లేదా అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి దానిమీద మనం బ్యాంకులో తాకట్టుకి లోన్ తీసుకోవచ్చు అంటే తాకట్టు రుణం తీసుకోవచ్చు దానికి వడ్డీ అనేది హోమ్ లోన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ అది మనం భరించగలిగే వడ్డీ రేటు అని చెప్పుకోవాలి అది కూడా కాదు మేము ఆల్రెడీ అంటే మేము ఇప్పటికే హోమ్ లోన్ అంటే నీళ్లు కట్టుకోవడానికి రుణం తీసేసుకున్నాము అనుకుంటే మాత్రం అప్పుడు మీ పని ఇంకాస్త సులువు అయిపోయినట్టే అది ఏంటి అంటే టాప్ అప్ లోన్ టాప్ లోన్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటికి సంబంధించి ఒక రుణం తీసుకున్నారు అనుకోండి అదే బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మీ యొక్క ఇంటి పత్రాలను మీ నెల నెల ఆర్థిక సదుపాయాలు తీసుకుంటారు కాబట్టి ఇక దానికి సంబంధించి ఇంకాస్త ఎక్కువగా రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి 40 లక్షల రూపాయలను హోమ్ లోన్ గా అంటే ఇంటి రుణంగా తీసుకున్నట్లయితే టాప్ అప్ లోన్ కింద మరొక 20 లక్షల వరకు వడ్డీ వడ్డీ తక్కువగా అంటే ఈ ఇంటి వడ్డీ ఇంటి రుణపు వడ్డీ కానీ ఇస్తారన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ హోమ్ లోన్ కి సంబంధించిన వడ్డీని మీరు తీసుకున్న అదనపు 20 లక్షల మీద కూడా పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ 20 లక్షల రూపాయలు ఎందుకు మీరు తీసుకుంటున్నారు అని గనుక మీరు బ్యాంకు వారిని అడిగితే మా ఇంటికి మరమ్మత్తు పనులు చేయించుకోవడానికి లేకపోతే ఇంటిని మళ్లీ మార్చుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అంటూ మీరు బ్యాంకు వాళ్ళకి ఆ ఒక కారణం చెప్పి డబ్బులు తీసుకోవచ్చు దీనివల్ల మీరు అధికంగా వడ్డీ కట్టే పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ క్రెడిట్ కార్డు లోన్స్ వీటిని పూర్తిగా మనం నిలిపివేయొచ్చు అంతేకాకుండా ఇవన్నీ కాకుండా మనకు ఎప్పుడైనా సరే బోనస్ రూపంలోనూ లేకపోతే వేరే విధంగా ఎప్పుడైనా ఎక్కువ డబ్బు ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తే కచ్చితంగా దాన్ని కూడా మీరు ఈ అధిక వడ్డీ భారం వేసే రుణాలను తీర్చి వేసే పనిలో ఉండొచ్చు

please share if you like