క్రెడిట్ కార్డ్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర చాలా వెసులుబాటుతో చాలా సులువుగా దొరికే ఒక ఆర్థికపరమైన భరోసా అని చెప్పొచ్చు క్రెడిట్ కార్డ్ అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం చాలా విషయాల్లో చాలా వస్తువుని కొనుగోలు చేయొచ్చు ఎన్నో విలాసవంతమైన విషయాల్లో మనం హ్యాపీగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్ వల్ల చాలా మంది తీవ్ర స్థాయి అప్పుల్లో పడిపోయి అధిక వడ్డీ భారాన్ని మోయలేక చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం అంతే కాకుండా క్రెడిట్ కార్డ్ వల్ల మనం గనక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎక్కువగా లోన్లు తీసేసుకోవటం ఆ లోన్లు తిరిగి కట్టలేక ఎన్నో రకాలుగా వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది కూడా చాలా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ ని ఏ రకంగా వాడాలి క్రెడిట్ కార్డు లో చేయకూడని తప్పులు ఏమిటి అనేది తెలుసుకుందాం
Please Make a Systematic Payment Plan in Credit Card Bills
మనలో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దానిద్వారా వచ్చే కొన్ని లాభాలను ఉపయోగించుకుంటారు అంటే పెట్రోల్ కొట్టించటం దగ్గరనుంచి ఏదైనా షాపింగ్ మాల్ లో మంచిగా బట్టలు కొనుక్కోవటం లేదంటే ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా రకరకాలుగా మనం క్రెడిట్ కార్డ్స్ ని వాడుతుంటాం దానివల్ల మనకి కొన్ని రకాల ఉచితపరమైన డిస్కౌంట్లు కూడా వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనం తిరిగి ప్రతినిలా చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు ఏదైతే ఉంటుందో అది సకాలంలో గనక చెల్లించకపోతే మన సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది సిబిల్ స్కోర్ పడిపోవడం వల్ల మనకి రావాల్సిన చోట రుణాలు పొందలేము సరి కదా బ్యాంకులో మనల్ని చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయేలాగా చేస్తాయి మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదు అంటే దాని అర్థం మన దగ్గర డబ్బులు లేవు లేకపోతే వాళ్ళు ఏసే బిల్లు మనం కట్టలేక కాదు ఒక్కొక్కసారి పదో తారీకు కట్టాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు మర్చిపోయే లేకపోతే ఆ సమయంలో మనకి వేరే ఏదో చిన్న ఇబ్బంది వచ్చు 15 తారీకు కట్టామనుకోండి అప్పుడు మనం చిక్కుల్లో పడినట్టే అందుకని క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కూడా అనుకున్న తేదీ కన్నా ముందే కట్టేయాలి తద్వారా మనకి బ్యాంక్ నుంచి వచ్చే సిబిల్ స్కోర్ అనేది నిలకడగా ఉంటుంది
Too Many Credit Cards Ruins Our Financial Status
క్రెడిట్ కార్డ్ వాడిలో చాలామంది తెలియక చేసే తప్పు ఏంటి అంటే మనకి అవసరానికి అన్నా ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉంచుకోటమే. కొంతమందికి షాపింగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టముంటు ఉంటుంది లేదా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఆ కంపెనీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కువగా ఉచిత డిస్కౌంట్ వస్తాయి ఈ కంపెనీ క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కువగా ఉచిత డిస్కౌంట్ వస్తాయని చెప్పి వాళ్ళ తలకు మించిన భారం మోస్తూ అనవసరంగా ఎక్కువగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బందుల్లో పడుతుంటారు ఎందుకంటే ఒక క్రెడిట్ కార్డు కి సంబంధించి మనం డబ్బులు అనేవి సరిగ్గా టైం టు టైం అంటే ఎక్కడా కూడా జాఫియం చేయకుండా మనం బిల్స్ అన్ని కడుతుంటాం. ఒకటి రెండు ఉంటే పర్వాలేదు మరీ కొంతమంది 4 ,5 ,6 కార్డ్స్ పెట్టుకుంటూ ఉంటారు తద్వారా అ కార్డు పేమెంట్ అనేది ఒక్కసారి లేటుగా చేసిన లేకపోతే వేరే వేరే విధంగా మనం దాన్ని వాడాల్సిన తీరులో కాకుండా వేరే విధంగా వాడినా కూడా చాలా అంటే చాలా ప్రమాదంలో పడ్డట్టే ముఖ్యంగా మన సివిల్ స్కోర్ అనేది పూర్తిగా కింద పడిపోతుంది దాంతో మనకి బ్యాంకు రుణాలు తగ్గటం అనేది చాలా కష్టంగా మారుతుంది ఈ విషయాలని మనం గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఎలా పెడ డబ్బులను మనకు నచ్చినట్టుగా వినియోగించుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఒక ఆర్థిక పెనుము మనల్ని చుట్టుముట్టినట్టే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్రెడిట్ కార్డు అనేది మనం వాడుతున్నప్పుడు దానిమీద డబ్బుల్ని కూడా తీసేసుకుంటూ ఉంటారు చాలామంది అంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేసి క్యాష్ విత్ డ్రా చేస్తుంటారు అది కూడా చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పుకోవాలి వీటిని గనక మనం అరికట్టుకుంటే క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ మనం చాలా జాగ్రత్తగా మన ఆర్థిక పరమైన విషయాలను ప్రణాళిక చేసుకోవచ్చు