Three Important Rules Everyone Must Know From July 1st 2023 By Govt OF India

please share if you like

ఫ్రెండ్స్ మన ప్రభుత్వం అంటే మన భారత ప్రభుత్వం జులై ఒకటో తారీకు నుంచి చాలా పెద్ద పెద్ద విషయాలలో మార్పులు తీసుకొస్తుంది అయితే జూన్ 30 తారీఖున ఒక డెడ్లైట్ పెట్టింది కదా అయితే ఇక ఇప్పుడు జులై ఒకటో తారీకు నుంచి అన్నిటికన్నా పెద్ద పెద్ద మార్పులు చేయబోతోంది కొన్ని విషయాల్లో మరి అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నాము అంతేకాకుండా ఈ విషయాలు గనుక మనం తెలుసుకోకుండా మనం గనక ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు కచ్చితంగా తెలుసుకుందాం

Foreign Traveling New Rules and New Tax Regime

గతంలో ఎవరైనా సరే విమానాల్లో విదేశీ ప్రయాణాలు చేసిన విదేశాలలో ఖర్చు పెట్టుకున్న లేకపోతే ఏదైనా సరే కొనుగోలు చేసిన కూడా వాళ్లకి టాక్స్ అనేది ఐదు శాతం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అది కాస్త 20 శాతానికి పెంచడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం జూన్ 30 లోపు అంటే జూన్ 30 లేదా జూన్ 30వ తారీఖున ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు చేసిన వాళ్ళకి ఐదు శాతం మాత్రమే టాక్స్ అనేది వేస్ట్ వచ్చింది అంటే పన్ను వేస్తూ వచ్చింది. కానీ ఇక ఇప్పుడు అంటే జులై ఒకటో తారీకు నుంచి పన్ను కాస్త 20 శాతం గా మారిపోయింది దీనికి కచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి దాన్నిబట్టి మీరు మీ భవిష్యత్తు ప్రయాణాలని ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చు

Linking Up Aadhar Card and Pan Card

గతంలో ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్అప్ చేయాలని చెప్పి అంటే అనుసంధానం చేయాలని భారత ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా కొన్ని డేట్ లను ఇచ్చింది ఆఖరి గడువు తేదీని పెంచుకుంటూ వచ్చినప్పటికీ ఈసారి మాత్రం జూన్ 30 అనేది ఆఖరి తేదీక గొడవ పెట్టింది దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అలాగే పాన్ కార్డుని లింక్అప్ చేసుకోవాలి జులై ఒకటో తారీకు నుంచి ఆ వసులుబాటు అనేది బహుశా ఉండకపోవచ్చు

New Bank Locker Agreement Rules By RBI

ఫ్రెండ్స్ సాధారణంగా బ్యాంక్స్లో మన విలువైన పత్రాలను లేదా విలువైన నగలను భద్రపరచుకోవడానికి లాకర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా అయితే లాకర్ కి జనరల్ గా ఏదైనా తప్పు జరిగినా లేకపోతే ఏదైనా సరే మోసం లేదా ప్రమాదం జరిగి ఆ బ్రాంచ్ తగలబడిపోయినా వాళ్ళకి కొంత మటుకు డబ్బులు ఇవ్వాలి ఎంత అంటే మనం ఎంతైతే లోకరికి రెంట్ కడతాము దానికి 100 రెట్లు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి కానీ చాలా బ్యాంక్స్ లో అది జరగడం లేదు అయితే దీన్ని మంచి దీన్ని మరింత మెరుగుపరిచేలాగా ఈ లోన్ ఈ రూల్ ని అమలు చేసేలాగా ఇప్పుడు rbi వాళ్ళు ఏం చేశారంటే లోకల్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ని తయారు చేయించి దాన్ని కచ్చితంగా అమలుపరిచేలాగా మళ్లీ సంతకాలు తీసుకుంటున్నారు అది కూడా మరి జూలై ఒకటో తారీకు లోపే జరగాలి అనమాట ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది

please share if you like