How Can We Earn From Education Loan? Benefit of Taking Education Loan

please share if you like

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు విదేశాలకు వెళుతున్నప్పుడు ఎడ్యుకేషన్లో అంటే చదువుకు సంబంధించిన రుణాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే అలా తీసుకుని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించి అక్కడ వాళ్ళ చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ రుణాన్ని తీర్చడంతో పాటుగా వాళ్ళు ఆ బంధాల నుంచి బయటపడతారు అయితే విద్యకు సంబంధించిన రుణం తీసుకునే వారికి ఒక అద్భుతమైన ఉపయోగం కొన్ని లాభాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం . విద్య రుణం తీసుకునేటప్పుడు అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం యూనివర్సిటీకి ఒక 20 లక్షలు లేకపోతే పాతిక లక్షలో తీసుకుంటామో ఆ రుణానికి కేవలం ఎడ్యుకేషన్ లోన్ ద్వారా అయితే 0.5% మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మాకు డబ్బులు ఉన్నాయను లేకపోతే మాకు ఎదుర్ వాళ్ళు ఇచ్చారు లేదా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మా చుట్టాలు ఇచ్చారు అని చెప్పేసి మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా కేవలం మన దగ్గర ఉన్న డబ్బుతో కనుక మనం యూనివర్సిటీలకి కనుక లక్షల్లో ఫీజు కడితే 0.5% ఉండాల్సిన పండ్లు కాస్త పండు కాస్త ఏకంగా దానికి 10 రెట్లు ఎక్కువగా అంటే ఐదు శాతం టాక్స్ అనేది అంటే పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది తద్వారా మనం చాలా భారీ మొత్తంలో అక్కడున్న యూనివర్సిటీలకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం కట్టిన ఐదు శాతం పన్ను అనేది మళ్లీ తిరిగి మనం ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో అవి మనకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో మనం కట్టే లక్షల రూపాయలకు ఐదు శాతం పన్ను అంటే అది తల్లిదండ్రులకు అధిక భారం అయిపోతుంది కదా అందుకని ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పిల్లల్ని చదివించు చదివించినట్లైతే అది తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అంతేకాకుండా మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు మన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కో అప్లికేట్ గా గనక ఉన్నట్టయితే వాళ్లకు కచ్చితంగా మనం కట్టిన 0.5% వడ్డీ పన్ను ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి మళ్ళీ టాక్స్ ఫైల్ చేసేటప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది చూశారు కదండీ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందుకనే విద్యకు సంబంధించిన రుణాన్ని తీసుకోవటం చాలా మంచిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు యూనివర్సిటీకి కట్టే ఫీజు గనక ఏడు లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే మనం పైన తెలుసుకున్న వాటికి ఇవి వర్తిస్తారన్నమాట

please share if you like