No Image

Big Mistake Never Do While Using Credit Card

July 4, 2023 admin 0

ఈరోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడడం అనేది అందరూ చేస్తున్న పని క్రెడిట్ కార్డ్ వాడటం వలన మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి కానీ నానానికి మరొకవైపు ఉన్నట్టుగా క్రెడిట్ కార్డు అనేది సరిగ్గా వాడిని పరిస్థితిలో మనల్ని అది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. మోసాలు అనేవి మనం ఎంతగా అయితే జాగ్రత్త పడుతూ అప్రమత్తంగా ఉంటూ వస్తున్నామో మోసం చేసే వాళ్ళు మనకన్నా రెట్టింపు వేగంతో మన జాగ్రత్తను ముందుగానే పసిగట్టి […]

No Image

One Important Thing Need To Know About Car Insurance.

July 4, 2023 admin 0

ఫ్రెండ్స్ మనందరికీ కూడా కారు కొనడం అంటే చాలా పెద్ద కథ అయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా కారు కొనుక్కోవాలని ఆశిస్తూ మంచి మంచి కారులను కొనుగోలు చేసుకుంటున్నారు కానీ కారు కొనుగోలు చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకోకపోవటం వల్ల కానీ లేకపోతే తెలుసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ మనకి కొన్ని పెద్ద పెద్ద నష్టలైతే జరుగుతుంటాయి మరి దానిలో ఒకటి కార్ ఇన్సూరెన్స్ గురించిన అతి ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అందుకనే […]

No Image

3 Things Every Employee Must Remember While Changing From One Company to Other organisation

July 4, 2023 admin 0

ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం కూడా ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి జాబ్ మారినప్పుడు ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి దాని ద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు అటు పాత జాబ్లో చేసినప్పుడు కానీ లేదా కొత్త జాబ్లోకి మారినప్పుడు కానీ రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కింది మనం చెప్పుకోబోయే మూడు పాయింట్స్ చాలా ముఖ్యమైనవి ఈ మూడు పాయింట్స్ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు మరి అవేంటో ఇప్పుడు చూసేద్దామా రండి Employees Provident Fund Account మొదటిగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ […]

No Image

2 Big Mistakes Should NOT DO When You are Using Credit Cards

July 2, 2023 admin 0

క్రెడిట్ కార్డ్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర చాలా వెసులుబాటుతో చాలా సులువుగా దొరికే ఒక ఆర్థికపరమైన భరోసా అని చెప్పొచ్చు క్రెడిట్ కార్డ్ అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం చాలా విషయాల్లో చాలా వస్తువుని కొనుగోలు చేయొచ్చు ఎన్నో విలాసవంతమైన విషయాల్లో మనం హ్యాపీగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్ వల్ల చాలా మంది తీవ్ర స్థాయి అప్పుల్లో పడిపోయి అధిక వడ్డీ భారాన్ని మోయలేక చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం అంతే కాకుండా క్రెడిట్ కార్డ్ వల్ల […]

No Image

How To Save Electricity Bill | Personal Finance Tips

July 2, 2023 admin 0

కరెంట్ బిల్ ని ఆదా చేయడం అంటే మన నెలవారి బడ్జెట్లో కచ్చితంగా ఎంతోకొంత డబ్బుని పెట్టుబడి చేసే అవకాశం పెంచుకున్నట్టే. ఉదాహరణకి ఇప్పుడు ఏసీలు ఎక్కువ వేసుకున్న ఇంట్లో వాడే హాట్ వాటర్ కోసం గీజర్లు వాడాలన్న కూడా ఏదైనా సరే మనకి కచ్చితంగా 2000 నుంచి 2500 వరకు కరెంట్ బిల్లు అనేది వస్తుంటుంది అయితే కరెంట్ బిల్ అనేది ఎలాగా ఆదా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా మూడు ప్రధానమైన సూత్రాలు ఉన్నాయి. దీని పాటించినట్లయితే కచ్చితంగా కరెంటు బిల్లులో మార్పు అనేది వస్తుంది. […]