How to Plan Financial Future After Getting first income
చిన్నప్పటినుంచి కష్టపడి చదివి ఎన్నో రకాలుగా మనం డిగ్రీలు సంపాదించుకుంటాం అయితే అలా సంపాదించుకున్న కాస్త మనం మన ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పూర్తిగా మన మేధాశక్తిని పెట్టుబడి పెడతాము దీనికి గల కారణం ఏంటి అంటే మనకి మన ఆర్థిక భవిష్యత్తు అనేది చాలా బాగుండాలి. అయితే సంపాదించడం లేదా మన అవసరాలకు దానికి తోడ్పడేలాగా చేసుకోవడం ఇంకొక ఎత్తు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఆ వ్యక్తి కర్చు పెట్టేటము లేకపోతే పొదుపు చేస్తేను అతనికి తన ఒక ఆర్థిక స్వతంత్రం కానీ ఆర్థిక […]