భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగా అంచనాలు వేస్తుంటారు దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకునే వాళ్ళ ఆర్థిక భవిష్యత్తును అలాగే వాళ్ళ భావితరాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా భారతదేశంలో చాలా విడమరచి చెప్పాలి అంటే ఆడపిల్ల సంబంధించిన భవిష్యత్తు చాలా ముఖ్యమైనది అందుకనే ఒక ఆడపిల్లన పుట్టింది అంటే ఒక రకమైన భవిష్యత్తును తల్లిదండ్రులను ఏర్పాటు చేస్తుంటారు ఆ పిల్ల చదువు గురించి ఆ పిల్ల ఉద్యోగం ఆ తర్వాత పెళ్లి ఇంకా చెప్పాలంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని గాని పెంచాలి అంటే చాలా కష్టపడాలి. కానీ చాలా సందర్భాలలో భారతదేశంలో అమ్మాయిని చదివించడంలో కానీ లేకపోతే అమ్మాయిని ఉద్యోగానికి పంపించడంలో కానీ చాలా రకాలుగా వెనకబడి ఉండే అందుకనే భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన పథకాన్ని ఇదే తీసుకొచ్చారు అది మరింకేదో కాదు ఒక అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేసరికి 64 లక్షల రూపాయలు చేతికి అందేలాగా ఒక అత్యద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు భారతదేశం లోకి అది ఏంటి ఎవరు వాడొచ్చు ఎంత కట్టాలి? ఎంత మనకి రాబడి వస్తుంది అనే విషయాన్ని మనం ఈ ఇక్కడ కింద తెలుసుకున్న సుకన్య సమృద్ధి యోజన దీన్ని సుకన్య సమృద్ధి యోజన అని ఒక పథకం మన భారతదేశంలో ప్రవేశపెట్టబడింది అయితే ఇది ప్రతి మూడు నెలలకి కూడా ఎనిమిది శాతం వడ్డీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగా వడ్డీ ఇవ్వటం ద్వారా 21 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయికి దాదాపుగా 64 లక్షల రూపాయలు అనేది ఏర్పడుతుందన్నమాట అయితే ఇది పాప పుట్టిన వెంటనే అంటే ఆ అమ్మాయి ఏ ఇంట్లో అయితే పుడుతుందో ఆ ఇంట్లో దీన్ని ప్రవేశపెడతారు స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ గనుక మీరు వెంటనే గనక చేయలేని పరిస్థితుల్లో ఉంటే పాపకు అంటే మీ ఇంట్లో పుట్టిన అమ్మాయికు 10 సంవత్సరాలు వచ్చే లోపు ఈ యోక్క సుకన్య సమృద్ధి యోజన లో చేరవచ్చు అంతేకాకుండా ఇక్కడ కనీసం 250 కట్టొచ్చు కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అత్యద్భుతమైన పథకంలో ఎంత తొందరగా చేరితే అంత ఎక్కువగా లాభం అని చెప్పచు
Sukanya Samruddi Yojana Complete Details
15 సంవత్సరాల పాటు ఒక అమ్మాయి పేరు మీద మనం ఎంతో కొంత సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. దాంతో ఒక అమ్మాయికి చదువు గురించి అంటే పై చదువులు గురించే అవ్వచ్చు తన పెళ్లి విషయంలో అవ్వచ్చు లేదా తన జీవితంలో ఒక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకోటానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడుచు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ఇంకొక అద్భుతమైన మార్గం ఒకటి ఉంది అదేంటి అంటే ఇక్కడ మాక్సిమం అంటే గరిష్టంగా మనం 1,50,000 వరకు కట్టొచ్చు అయితే అలాగ కట్టాలి అంటే నెలకు 12,500 వరకు కట్టొచ్చన్నమాట ఇలా కట్టుకుంటూ వెళ్తే 21 సంవత్సరాలు తర్వాత పాప పేరు మీద 63 లక్షల రూపాయలు ఉంటుంది 15 ఏళ్ల 15 ఏళ్ల పాటు ఈ రకంగా పొదుపు చేస్తే అమ్మాయికి మనం ఇచ్చే ఒక అద్భుతమైన కానుక ఈ సుకన్య సమృద్ధి యోజన ఇది ఎంత తొందరగా కడితే అంత అద్భుతంగా రాబడి ఉంటుంది మరి ఈ వీడియో గనుక