ఎప్పుడైనా సరే భారతి సిన్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాలలో భూమి అనేది రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్ది అవసరాల పెరిగిపోతుంటాయి అవసరాల పెరిగిపోతున్నాయి అంటే సహజ వనరులైన మీరు నిప్పు భూమి ఆకాశం గాలి ఇవి కరిష్టమైన అవుతాయి లేకపోతే కచ్చితంగా వీటి యొక్క కొరతైన ఏర్పడుతుంది వాటిలో మొట్టమొదటిది నీరు అయితే రెండవది భూమి ఎప్పుడూ కూడా అందని ద్రాక్ష లాగే దాదాపుగా భారతదేశంలో ప్రతి చోటా మిగిలిపోతుంది. అయితే భూమి కొనటం అమ్మటం భూమిలో మనం రకరకాలుగా ఇల్లు కట్టడం వీటన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ కింద పరిగణంలోకి తీసుకుంటాం అయితే దీనిలో పెట్టుబడి పెడితే చాలా అత్యద్భుతమైన లాభాలు అనేవి మనం గడించొచ్చు కానీ రియల్ ఎస్టేట్లో ఒక రకంగా పెట్టుబడి పెట్టాలి అంటే మాత్రము భారీ ఎత్తున పెట్టాలి. అలాగే మనకి రాబడి కూడా ఆ విధంగానే వస్తుంటుంది కాకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే వాళ్ళు పెట్టుకున్న డబ్బులకు మంచి రాబడి వస్తుంది అలాగే వాళ్ళు జీవితాంతం ఆ ఒక్క భూమి మీద కానీ లేకపోతే వాళ్లు పొదుపు చేసినా లేదా పెట్టుబడి చేసిన ఒక భూమి పైన వాళ్ళు ఆదాయం పొందగలరు మరి ఆ ఐదు విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా మొదటిగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏది చాలా బావుంది అనే విషయాన్ని మనం అంచనా వేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద సిటీలు చిన్న చిన్న పల్లెటూర్లు అన్న తేడా లేకుండా ప్రతిచోట అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అపార్ట్మెంట్స్ అనేవి ఇప్పటి కాలంలో చాలా ఆధునికమైన ఒక కట్టడం అని చెప్పచ్చు భూమి అనేది కొరత ఏర్పడుతూ ఉండడంతో ఒక వంద కుటుంబాలు ఒకేచోట నివసించాలి. చాలా విలాసవంతంగా మన జీవితాన్ని గడుపుకోవాలి అంటే అపార్ట్మెంట్ చాలా ఉపయోగపడుతుంటాయి అయితే అపార్ట్మెంట్ కొనటం వల్ల మనకి ఎంత లాభం వస్తుంది అది మన అవసరాలను తీరుస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది మనం భూమి కొనేటప్పుడు అది బావుందా లేదా న్యాయపరంగా చట్ట పరంగా అలాగే గవర్నమెంట్ వాళ్లు లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే అన్ని రకాల పర్మిషన్స్ ను అది తీసుకుందా లేదా అనేది కూడా మనం ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. ఇక మనం తీసుకునే భూమికి పెట్టుబడి పెద్ద పెడుతున్నప్పుడు దాన్ని రావడం ఎంత ఉందో చూసుకోవాలి కనీసం బ్యాంకు వడ్డీకైనా లెక్క వేసుకుని అంతకన్నా ఎక్కువే వచ్చేటట్టుగా మనం మన యొక్క రియల్ ఎస్టేట్ రంగ్ పెట్టుబడింది పెట్టాలి