What is the Best Time to Buy House

please share if you like

ప్రతి ఒక్కరికి ఇల్లు కనుక్కోవాలన్నా ఒక మంచి కల ఉంటుంది ప్రతి మధ్యతరగతి కుటుంబంకుడికి ఉద్యోగం రాంగానే ఇల్లు కొనుక్కోవాలని చక్కగా తన కలల గృహాన్ని ఏర్పరుచుకోవాలని చాలా అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సంబంధించిన రుణం తీసుకోకుండా ఇల్లును తీసుకోవడం ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అది ఒక రకంగా కలయనే చెప్పుకోవాలి ఎందుకని అంటే ఒక మనిషి జీతం పది రూపాయలు ఉంటే బయట కొనుగోలు చేసే ఇల్లు వెయ్యి రూపాయలు ఉంటుంది అంత తేడా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన రుణం తీసుకోవాలి అయితే చాలా మంది మనం చూసినట్లయితే ఈ ఇంటికి సంబంధించిన రుణం తీసుకుంటున్నారు కానీ దాని తిరిగి మళ్లీ కట్టలేక వడ్డీ భారం మోయలేక చేతులెత్తేసి వాళ్ళు ఎంతో ఇష్టపడి తీసుకున్న ఇంటిని వేలం దాకా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇటువంటి గడ్డు కాలాన్ని మనం అరికట్టాలి అంటే ఇల్లు తీసుకునే ముందే మనం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి . మొదటిగా మనం ఇల్లు ఎందుకు తీసుకుంటున్నాము అనే విషయాన్ని చాలా కూలంకషంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇల్లు ప్రస్తుతానికి రెంట్ హౌస్ లో ఉంటున్న ఉంటున్నట్లయితే అంటే అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే అద్దె ఎంత కడుతున్నాము అదే కట్టే డబ్బుకి మనకి సొంత ఇంటికి కావాల్సిన ప్రతి నెల వారి ఈఎంఐ వచ్చేస్తున్నట్లయితే కచ్చితంగా సొంత ఇంటిని తీసుకునే ఆలోచన చేసుకోవచ్చు అంతేకాకుండా కొన్ని వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉంటుంటే అంటే ఇల్లు ఖాళీ చేయమని కొంతమంది అద్దెకిచ్చిన యజమానులు ఇబ్బంది పెట్టడం లేదా నెలకు సంబంధించిన సమస్యలు ఇలాగా ఒక ఇల్లు అన్నాక రకరకాల సమస్యలు ఉంటుంటాయి అందుకనే కొత్త ఇల్లు కొనుక్కుని చక్కగా దానిలో స్థిరత్వం ఏర్పాటు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు సరే ఇల్లు తీసుకుందాం అనుకున్నప్పుడు మనం ఎంత అప్పు తీసుకోవాలి ఎంత బడ్జెట్లో మనం ఇందును కొనుగోలు చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం . ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ప్రతి నెల కట్టే ఈఎంఐ అనేది మన నెల జీతం లో 30 శాతాన్ని మించకూడదు. ఇలా మించినట్టయితే మనం ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకోలేక చిక్కుల్లో పడినట్టే 30% కన్నా తక్కువగానే మీరు కట్టే నెలవారి ఈఎంఐ ఉండాలి దాని ద్వారా మనం మన ఒక సొంత ఇంటిని ఆ కలని నిజం చేసుకోవడమే కాకుండా దాన్లో చక్కగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు మొదటిగా మన ఆర్థిక వ్యవస్థను మనం సరి చూసుకోవాలి అంటే మన వ్యక్తిగతంగా మనం ఆర్థికంగా పుంజుకున్నామా మనం పొదుపు చేసుకున్న డబ్బులు మనకి కొత్త ఇంటికి వెళ్ళటానికి అవి ఉపయోగపడతాయా లేదా అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం బడ్జెట్ రాసుకోవాలి ఆ తర్వాత మనం ఇంటి రుణానికి వెళ్లాలి వెళ్లాలి ఇంటి రుణం అనేది ఎలా ఉండాలి అంటే 30 శాతాన్ని మించకూడదు నెలవారీ ఈఎంఐ అని అనుకున్నాం కదా మన జీవితంలో అంతేకాకుండా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 30% కన్నా ఎక్కువ గనక మన ఈ అమ్మాయి కనక దాటినట్టయితే మాత్రం చాలా కష్టాల్లో మన జీవితం వెళ్ళిపోతుంది. ఎందుకంటే సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి మనం కొన్ని సామాన్లు కొనుక్కోవాలి అంతేకాకుండా కొంత ఫర్నిచర్ ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇంకా రకరకాలుగా మనం మన ఇంటిని చక్కదిద్దుకోవాలి అందుకనే 30% కన్నా ఎక్కువగా నెలవారి వడ్డీ భారం గనక పెరిగిపోయిందంటే మాత్రం మనకి ఆర్థిక సమస్యలు తప్పవు అనమాట

please share if you like