How To Avoid High Interest On Bank Loans
ఫ్రెండ్స్ మన తెలుగులో అప్పు లేనివాడు దేవుడితో సమానమని అంటారు కదా అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో అంటే నూటికి 95% మందికి అప్పులు ఉండాల్సిందే అప్పు లేని వాడు దేవుడితో సమానం అని అందుకని అంటారు అంటే అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు అని అర్థం తీసుకుంటే చాలా మంచిగా మనల్ని ఉంచుతుంది. లేదు మనకి తలకి మించిన భారంగా తీసుకున్న లేదా అప్పు సమయానికి మనం కట్టలేక పోయినా కూడా అది మనకు చాలా కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటుంది ఉదాహరణకు […]