How to earn Rs 1 crore by investing 3000 per month
సాదరణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో డబ్బు సంపాదన అనేది చాలా కీలకమైన ఒక ఘట్టం. అయితే ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసే వ్యాపారం చేసావు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ గా ఉండడంవల్ల వాళ్ళు వాళ్ళ జీవితానికి సరిపడా డబ్బులు సంపాదించుకుంటుంటారు అయితే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది మరొక ఎత్తు అని చెప్పొచ్చు అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి నెలకు ₹30,000 సంపాదిస్తున్నారనుకోండి… అతని జీతం అనేది రోజురోజుకి పెరగదు ఎప్పుడో ఒక ఏడాదికో రెండేళ్లకు అలా పెరుగుతూ […]