ఆడవాళ్ళలో హార్మోన్ల అసమతుల్యం తగ్గాలంటే ఏమి చెయ్యాలి?

July 10, 2022 admin 0

ప్రతి ఒక్కరికి చాలా అందంగా ఆకర్షినియంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ ప్రస్తుతం బయట కాలుష్యం లేదా గజిబిజి ఆహార శైలి ప్రతి ఒక్కటి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయ్ ముఖ్యంగా మన అందాన్ని ఆరోగ్యాన్ని రెండిటిని దెబ్బతిస్తున్నాయ్ అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ముఖం మిద మొటిమలు, అవాంచిత రోమాలు, అతిముఖ్యంగా జుట్టు బాగా రాలిపోవడం ఇలాగా రకరకాలుగా మన రూపు రేఖలు మారిపోవడంతో పాటు మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతిస్తాయి మరి దీనికి పరిష్కరం ఇప్పుడు మనం మన ఇంటి చిట్కాలతో తెలుసుకుందాము ముఖ్యంగా మనం తీసుకునే […]