లంకకు సూర్యకుమార్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే దబిడి దిబిడే.. ఈ గణ౦కాలే అందుకే ప్రూఫ్

January 3, 2023 admin 0

IND vs SL : సూర్యకుమార్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే లంకకు దబిడి దిబిడే.. ఈ లెక్కలే అందుకు సాక్ష్యం! రోహిత్, రాహుల్, కోహ్లి వంటి సీనియర్లు లేకపోవడంతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లపై అదనపు బాధ్యతలు పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ కి ఈ సిరీస్ ద్వారా ప్రమోషన్ లభించింది. సూర్యను వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. భారత్-శ్రీలంక మధ్య జనవరి 3 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆర్థిక రాజధాని […]

కొత్త ఏడాది లో శ్రీలంక భారత్ సిరీస్ ఆరంభం టాస్ ఓడిపోయిన హార్దిక్ పాండ్య గిల్ ఎంట్రి

January 3, 2023 admin 0

మూడు రోజుల క్రితం  2022కు గుడ్ బై చెప్పిన టీమిండియా.. కొత్త  ఏడాదిని విజయంతో బోణీ కొట్టాలని భావిస్తున్నది.  బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్  ఓడినా టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మెన్ ఇన్ బ్లూ..  కొత్త ఏడాదిలో శ్రీలంకతో తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ మేరకు  ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో   టీమిండియా టాస్  ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది. శ్రీలంక తొలుత బౌలింగ్ చేయనుంది.  భారత జట్టు తరఫున శుభమన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేయనున్నారు. అర్ష్‌దీప్ […]

క్రికెట్ లోకి మళ్ళి తన స్తానాన్ని సుస్తిరం చేసుకోనున్న స్టార్ స్పిన్నర్

January 3, 2023 admin 0

2022 భారత క్రికెట్ జట్టుకి ఒక రకంగా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే icc ట్రోఫీలు ఏమి గెలవలేకపోయింది కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేకపోటింది. కానీ కొత్త ఏడాదిలో సీనియర్ ఆటగాళ్ళు లేకపోవడం తో యువ ఆటగాళ్లు భారత్-శ్రీలంక మధ్య సిరీస్ లో సత్తా చాటనున్నారు. ఈరోజు (జనవరి 3 మంగళవారం) ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సువర్ణావకాశం లభించనుంది. ఈ సిరీస్‌లో కేవలం 4 వికెట్లు తీయడం ద్వారా, అతను టీమిండియా తరపున అత్యధిక టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా మారే […]

No Image

పూర్తిగా కెరీర్ మూతపడిపోతున్న భారత స్టార్ ఆటగాళ్ళు విల్లే

January 3, 2023 admin 0

భారత ఆటగాళ్ళ చరిత్ర అంటేమాములుగా ఉండదు వాళ్ళు సాధించిన ఆవార్డ్స్ ఘనతలు ఇన్నింగ్స్ ఇవన్ని చుస్తే అరె వహ్ అనిపిస్తుంది మూడు పదుల వయసు దాటుతున్న సీనియర్ ఆటగాళ్లకి కొంతమందికి ఇంకా ఆట ఏమాత్రం తగ్గలేదు ఐన వాళ్ళ కెరీర్ బలవంతంగా ముగించాల్సి వస్తుంది మరి వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం టెస్ట్ స్పెసలిస్ట్ అజింక రేహనే రెండేళ్ల క్రితం వరకు టీమిండియా టెస్టు జట్టులో మూలస్తంభంలా నిలిచిన ఆటగాడు అజింక్య రహానే. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా గెలిపించాడు. అయితే ఆ తర్వాత […]

భారత క్రికెట్ అభిమానులకి మరియు భారత క్రికెట్ జట్టుకి పెద్ద శుభవార్త

January 3, 2023 admin 0

జస్ప్రిత్ బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ఆ తర్వాత పొట్టి t20 వరల్డ్ కప్ కి కూడా తను ఆడలేకపోయాడు అలాగే చాలా ముఖ్యమైన సిరీస్ లు ఆడలేకపోయాడు దాంతో భారత జట్టుకి బుమ్ర లేని లోటు తెలిసింది అయితే భారత జట్టు ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ipl ఫ్యాన్స్‌కి పెద్ద శుభవార్త. కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా మళ్ళి తిరిగి జట్టులోకి రావడం ఇవ్వడం ఖరారు అపోయింది. , జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం రెండు […]