భారత క్రికెట్ అభిమానులకి మరియు భారత క్రికెట్ జట్టుకి పెద్ద శుభవార్త

please share if you like

జస్ప్రిత్ బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ఆ తర్వాత పొట్టి t20 వరల్డ్ కప్ కి కూడా తను ఆడలేకపోయాడు అలాగే చాలా ముఖ్యమైన సిరీస్ లు ఆడలేకపోయాడు దాంతో భారత జట్టుకి బుమ్ర లేని లోటు తెలిసింది

అయితే భారత జట్టు ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ipl ఫ్యాన్స్‌కి పెద్ద శుభవార్త. కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా మళ్ళి తిరిగి జట్టులోకి రావడం ఇవ్వడం ఖరారు అపోయింది. ,

జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం రెండు మ్యాచులు ఆడి మళ్ళి గాయపడ్డాడు. వెన్నుగాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా… శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు…

జస్ప్రిత్ బుమ్రాని శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చేరుస్తున్నట్టు అధికారిక ప్రకటన ట్విట్టర్ లో చేసింది బీసీసీఐ. వెన్ను గాయానికి చికిత్స తీసుకున్న జస్ప్రిత్ బుమ్రా, పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టుగా జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా…అది కూడా శ్రీలంక తో జరగబోయా వన్డే సిరీస్ లో తిరిగి రాబోతున్నాడు దాంతో ఇది రాబోయా కాలానికి ఇది శుభ కాలం

please share if you like