
IND vs SL : సూర్యకుమార్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే లంకకు దబిడి దిబిడే.. ఈ లెక్కలే అందుకు సాక్ష్యం!
రోహిత్, రాహుల్, కోహ్లి వంటి సీనియర్లు లేకపోవడంతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లపై అదనపు బాధ్యతలు పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ కి ఈ సిరీస్ ద్వారా ప్రమోషన్ లభించింది. సూర్యను వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ.
భారత్-శ్రీలంక మధ్య జనవరి 3 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆర్థిక రాజధాని ముంబైలో రాత్రి 7 గంటల నుంచి జరగనుంది. (AP)
ఈ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యంగ్ భారత్ బరిలోకి దిగుతుంది. రోహిత్, రాహుల్, కోహ్లి వంటి సీనియర్లు లేకపోవడంతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లపై అదనపు బాధ్యతలు పడ్డాయి. సూర్యకుమార్
ఇక, విరాట్ కోహ్లీ లేకపోవడంతో.. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం అభిమానులు తరచుగా చూశారు. దీంతో.. మూడో నంబర్ బ్యాటింగ్ పోజిషన్ పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు