నరేశ్ తన మూడవ భార్యకు ఎంత రెమ్యూనిరేషన్ ఇస్తున్నాడో తెలుసా..?

please share if you like

మరోసారి సీనియర్ యాక్టర్ నరేష్ పెళ్ళి.. జూబ్లీ హీల్స్ లో మంచి టాపిక్ గా చక్కెర్లు కొట్టేస్తుంది.చేసుకొను అని చెప్పి పవిత్ర తో పెళ్ళికి రెడీ అయ్యాడు నరేష్. మరి మూడో భార్యకు ఎంత పారితోషికం చెల్లించాడో తెలుసా..?
ఇప్పటికే ముచ్చటగా ఏకంగా 3 పెళ్ళిళ్లు చేసుకున్నాడు సీనియర్ యాక్టర్ నరేష్. నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. కొన్నాళ్లుగా సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ వస్తున్న నరేష్.. చివరకు ఆమెను పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. సడెన్ గా నరేష్ చేసిన పనికి అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.


అసలు భవిష్యత్తులో పెళ్లి జోలికి పోను అని చెప్పిన నరేష్.. పవిత్ర లోకేష్ ను 4వ పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయ్యాడు. అటు పవిత్రకు కూడా ఇది మూడో పెళ్లి ఇలా వీరి పెళ్ళిలో ఎన్నో విశేషాలున్నాయి. ఇంతక అందేం లేదు అంటూనే వీరు ఒక్కటి అవుతున్నారు. మరి నరేష్ మూడో భార్య సంగతేంటి..?


నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్ళి చేసుకోండమే విచిత్రం.. అది కూడా నాలుగో పెళ్లి.. సైలెంట్ గా కూడా కాదు.. ఈ వయస్సులో కూడా రొమాంటిక్ వీడియో షూట్ చేసి మరీ.. కొత్త సంవత్సరం ఆడియన్స్ కోసం రిలీజ్ చేయడం టాక్ ఆప్ ద ఇండస్ట్రీ అయ్యింది. ఈ ఏడాది ప్రరంభంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన షాకింగ్ న్యస్ ఇది అని చెప్పవచ్చు.


నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుంటున్నారు.. అంతా బాగానే ఉంది. మరి నరేష్ మూడో భార్య సంగతి ఏంటీ..? మొన్నటి వరకూ పోరాడిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేశాడా అనే డిస్కషన్లు ఎక్కువయ్యాయి ఫిల్మ్ సర్కిల్ లో . విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి నరేష్ ఎంత భరణం చెల్లించాడు అనేది ఇంట్రెస్టీంగ్ గా మారింది.


జూబ్లీ హీల్స్- ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. నరేష్ తన మూడో భార్య రమ్యకు 5 కోట్లకు రెమ్యూనిరేషన్ ఇచ్చాడని టాక్. ఇద్దరు కుటుంబాలకు సబంధించిన పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయానికి వచ్చి ఈ కథని సెటిల్ చేసుకున్నారని రూమర్ గట్టిగా వినిపిస్తుంది.


మరో వైపు నరేష్ పైన అంతలా కోపం పడి.. పవిత్ర బండారంబయట పెట్టిన రమ్య… ఇంత ఈజీగా ఈ విషయంలో కాంప్రమైజ్ ఎలా అయ్యిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతే కాదు. రమ్య రఘుపతికి బెంగళూరులో ఎక్కువ ఆస్తులు ఉన్నాయని అలాంటప్పుడు కేవలం అంటే కేవలం ఈ 5 కోట్ల కోసం ఒప్పుకుంటుందా అని కూడా అనుమానాలు చాలా వున్నాయి.


ఇక త్వరలో నరేష్ , పవిత్ర లోకేష్ ల పెళ్ళి అంగరంగ వైభవంగా,గ్రాండ్ గా జరగబోతుంది. ఈ పెళ్లి ఏ ప్రాబ్లం ఉండకుండా జరిగితే కాని తెలుస్తుంది. అసులు ఏం జరిగింది అనేది. ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

please share if you like