
కొత్త ఏడాది లో శ్రీలంక భారత్ సిరీస్ ఆరంభం టాస్ ఓడిపోయిన హార్దిక్ పాండ్య గిల్ ఎంట్రి
మూడు రోజుల క్రితం 2022కు గుడ్ బై చెప్పిన టీమిండియా.. కొత్త ఏడాదిని విజయంతో బోణీ కొట్టాలని భావిస్తున్నది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఓడినా టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. కొత్త ఏడాదిలో శ్రీలంకతో తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది. శ్రీలంక తొలుత బౌలింగ్ చేయనుంది. భారత జట్టు తరఫున శుభమన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేయనున్నారు. అర్ష్‌దీప్ […]